Monday, May 20, 2024
- Advertisement -

హీరోయిన్ కి లైన్ వేస్తున్న ఫ్యాన్

- Advertisement -

బాలీవుడ్ హాట్ గాళ్ సోనాల్ చౌహన్ అందరికి తెలిసిందే. ఆమె బాలీవుడ్ హీరోయిన్ గా కన్నా తెలుగులో వరుసగా రెండు బాలయ్య సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మగా క్రేజ్ సంపాదించింది. తన హాట్ లుక్స్ తో కేక పెట్టించే సోనాల్ చౌహన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అభిమాన తారల మీద ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేక్షకులు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే సోనాల్ విషయంలో మాత్రం ఓ వీరాభిమాని ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాడట. అందుకే ఆమెను ఇంప్రెస్ చేయాలని రోజుకు వేల కొద్ది పూలు సోనాల్ ఇంటికి పంపిస్తున్నాడట.

ఇప్పటికి అలా ఎనిమిది వేల రోజా పూలు పంపాడని సమాచారం. అయితే పంపేది మాత్రం ఎవరో తెలియదు కాని సోనాల్ ఆ అభిమాని ప్రయత్నానికి ఫ్లాట్ అయ్యిందట. తనని ఇంతగా అభిమానించే అభిమానిని ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు. సో తనకు ఇష్టమైన క్రేజీ హీరోయిన్ ను పూలతో ఫ్లాట్ చేశాడు ఆ అభిమాని. మరి ఆ అభిమానికి సోనాల్ ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -