Friday, March 29, 2024
- Advertisement -

ప‌బ్లిక్‌గానే హీరోతో ఎఫైర్ పెట్టుకున్న సింగ‌ర్‌

- Advertisement -

ఈ మ‌ధ్య హీరో, హీరోయిన్స్‌లు ఎఫైర్‌లు ,డేటింగ్‌లు చేయ‌డం అనేది స‌ర్వసాధార‌ణంగా మారింది. పెళ్లి తరువాత విడాకులు తీసుకుని మ‌రి వేరే వారితో ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఎఫైర్ ఇకటి బ‌య‌టికి వ‌చ్చింది. బాలీవుడ్‌లో ల‌వ్‌, ఎఫైర్‌,డేటింగ్‌, బ్రేక‌ప్‌లు ఎక్కువుగా జ‌రుగుతుంటాయి. బాలీవుడ్‌లో సింగ‌ర్ అడుగుపెట్టింది శిబాని దండేకర్. కాని సింగ‌ర్‌గా క‌న్నా న‌టిగానే ఎక్కువుగా ఫేమ‌స్ అయింది. మంచి ఫిజిక్ ఉండ‌టంతో శిబాని దండేకర్‌కు సింగ‌ర్‌గా క‌న్నా సినిమాల‌లో ఎక్కువుగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ నటుడు దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ ఎఫైర్ సాగిస్తుంది. గ‌తంలో వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ మీడియాలో వార్తలు వ‌చ్చిన‌ప్ప‌టికి వాటిపై ఏనాడు స్పందించ‌లేదు. కాని ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన వీరిద్ద‌రు క‌నిపించ‌డంతో వీరి మ‌ధ్య ఎఫైర్ నిజ‌మే అని అనుకుంటున్నారు. గత కొంతకాలంగా ఫర్హాన్ శిబానీ హాట్ రొమాంటిక్ లైఫ్ ని పబ్లిక్ ప్లాట్ ఫామ్ పైకి బహిర్గతం చేయ‌డంతో వీరి ఎఫైర్ బ‌య‌ట‌ప‌డింది. వీరిద్ద‌రు క‌లిసి స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నార‌ని స‌మాచారం. వీరిద్ద‌రు క‌లిసి రొమాంటిక్ ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప‌బ్‌లు, హోట‌ల్స్‌, రెస్టారెంట్‌, బీచ్‌లు ఇలా అన్నింటిని తిరిగి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట‌. ఫర్హాన్ అక్తర్ గ‌తంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో డేటింగ్ చేశాడు. త‌రువాత వీరి మ‌ధ్య అభిప్రాయభేదాలు రావ‌డంతో వీరిద్ద‌రు విడిపోయారు. శ్రద్ధా కపూర్‌తో విడిపోయిన త‌రువాత‌ శిబానితో డేటింగ్ చేస్తున్నాడు ఫర్హాన్ అక్తర్. మ‌రి వీరి బంధం ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -