Monday, April 29, 2024
- Advertisement -

అల్లరి నరేష్ కోసం ౩ గంటలు వేచిచూశారు

- Advertisement -

సినిమా ఇంటర్వ్యూలు సహజంగా జరుగుతు ఉంటాయి. ఆ సినిమాకి సంబధించిన హీరోలు కాని హీరోయిన్ లు కానీ ఇంటర్వ్యూలు ఇవ్వాడానికి ముందే హాజరువుతారు. కాని ఈ రోజు హీరో అల్లరి నరేష్ ఇంటర్వ్యూ కోసం చాలా మంది  సినిమా రిపోర్టర్లు అతనికోసం చాలా సేపు వేచిచూశారు.

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మామ మంచు…అల్లుడు కంచు’ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం రిపోర్టర్లు అందరు ౩ గంటలు వేచి చూశారు. కాని అతను రాలేదు.ఇకా చాలా సేపటి నుండి వేచి చూసిన రిపోర్టర్లు కోపంతో ఆ సినిమాకి సంబంధించిన అల్లరి నరేష్ ఇంటర్వ్యూ ఇకా తీసుకోవడం బహిష్కరించారు.

ఇలాంటి విషయల్లో నరేష్ ఇలా చేయడం ఏ మాత్రం బాలేదు అని రిపోర్టర్స్ కోపం తెచ్చుకున్నారు. ‘మామ మంచు…అల్లుడు కంచు’ సినిమాలో అల్లరి నరేష్ మరియు మోహన్ బాబు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -