Tuesday, April 30, 2024
- Advertisement -

బొల్డ్ పిక్‌తో రెచ్చ‌గొడుతున్న తెలుగు బ్యూటీ

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్స్‌తో కొర‌త‌గా ఉన్న ఈ రోజుల్లో ఓ తెలుగు హీరోయిన్ త‌న హాట్ హాట్ అందంతో రెచ్చిపోయింది. ఇంత‌కి ఎవ‌రా ఆ హీరోయిన్ అనుకుంటున్నారా..? ఆ హీరోయిన్ మ‌రెవ్వ‌రో కాదు శోభిత ధూళిపాళ. అడవి శేష్ హీరోగా న‌టించిన గూఢచారి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ‌. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో విజేత‌గా నిలిచింది. ఫ్యాషన్ నేపథ్యం నుంచి రావ‌డంతో అందాల‌ను ఎలా ప్ర‌ద‌ర్శించాలో ఈ భామ‌కు బాగా తెలుసు.

తెలుగుతో పాటు, బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ జోయా అఖ్తర్ రూపొందించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సీరీస్ లో దిల్లీ బేస్డ్ వెడ్డింగ్ ప్లానర్ తారా ఖన్నా పాత్రలో నటించింది. ఈ పాత్రలో శోభిత నటనకు భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని బొల్డ్ స‌న్నివేశాల్లో కూడా న‌టించింది ఈ భామ‌. ఈ సినిమాలో కొన్ని బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయి మరి న‌టించింద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఈ సీన్స్‌తో బాలీవుడ్ మ‌రికొన్ని అవ‌కాశాల‌ను చెజిక్కించుకుంటుంద‌ని అక్క‌డ వారు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం మీరు చూస్తున్న ఫోటో కూడా ఆ సినిమాలోనిది. బాలీవుడ్ ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -