Sunday, May 5, 2024
- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఎవ‌రో గుర్తు ప‌ట్టండి..?

- Advertisement -

మీరు చూస్తున్న వీడియోలో కుర్రాడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా…? ఈ వీడియోలో ఉన్న పిల్లడు ఇప్పుడు స్టార్ హీరో. అవును మీరు వింటుంది నిజ‌మే ఈ వీడియోలో ఉన్న పిల్లాడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌న్సేష‌న‌ల్ హీరోగా మారాడు. ఇంత‌కి ఎవ‌రా హీరో అని అనుకుంటున్నరా..? అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న‌ప్ప‌టి ఫోటో ఇది. ఈ వీడియోని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

1999లో షావుకారు జానకితో కలిసి విజయ్ దేవ‌ర‌కొండ‌ ఓ టీవీ సీరియల్ లో నటించాడట‌. దీన్ని సంపాదించిన ఓ అభిమాని, విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలిపాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక మందాన న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -