Friday, May 17, 2024
- Advertisement -

ఈ బ్యూటీ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

- Advertisement -

బాల్కనీలో బికిని వేసుకుని త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ భామ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? ఈ హీరోయిన్ మ‌న తెలుగు సినిమాల‌లో న‌టించింది. ఇంకా గుర్తుకు రాలేదా? మ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు గుర్తు ప‌ట్టారా..‘చిరుత’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది నేహా శర్మ. ఆ సినిమా త‌రువాత పెద్ద‌గా అవ‌కాశాలు మాత్రం రాలేదు.

బాలీవుడ్‌లో కూడా త‌న అదృష్ట‌న్ని ప‌రిక్షించుకుంది. అక్క‌డ కూడా నిరాశే ఎదురైంది ఈ భామ‌కు.దీంతో సోష‌ల్ మీడియాలో ఓ రెంజ్‌లో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. తన ఫ్లాట్ బాల్కనీ నుంచి బికినీ విందు చేసింది. క్యాజువల్ గా బికినీ వేసి బాల్కనీలో నిలబడితే ఎవరో ఫొటో తీసి పెట్టేసినట్లుగా అనిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా ఈమెను ఎవ‌రైనా గుర్తిస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -