Saturday, May 10, 2025
- Advertisement -

బాల‌య్య ఇంట్లో సంద‌డి చేసిన బాలీవుడ్ హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ హీరో బాల‌కృష్ణ ఇంట్లో సంద‌డి చేసింది.సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ఎన్టీఆర్’లో కీలకమైన బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యాబాల‌న్ ఈ సినిమా ఫూటింగ్‌లో పాల్గొన్నారు.

అంతకుముందే హైదరాబాద్ చేరుకున్న ఆమె, బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కుటుంబీకులను కలసి బసవతారకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బాలయ్య ఇంటికి విద్యాబాలన్ వెళ్లింది. తమ ఇంటికి వచ్చిన ఆమెను బాలయ్య, ఆయన భార్య వసుంధర, కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్, సోదరి లోకేశ్వరిలు సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు చీరను బహూకరించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -