Saturday, April 20, 2024
- Advertisement -

ఘనంగా జరిగిన నితిన్, శాలిని ఎంగేజ్మెంట్..!

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరు గా పెళ్లి పీటలేక్కేందుకు సిద్దమయ్యారు. యంగ్ హీరో నిఖిల్ మొన్న పెళ్లి చేసుకోగా.. హీరో నితిన్ కుడా ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఐదు సంవత్సరాలుగా నితిన్, శాలిని ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు.

వీరి వివాహం ఈ నెల 26న సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు తాజ్ ఫలక్ నామ ఫ్యాలేస్ లో అంగరంగా వైభవంగా జరగనుంది. అందుకు తగిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే నితిన్ పెళ్లి ఐదు రోజుల పాటు జరగబోతుంది. అందులో భాగంగా ఈ రోజు శాలిని ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మేంట్ లో నితిన్, శాలిని సంప్రదయ దుస్తుల్లో చాలా చూడముచ్చటగా ఉన్నారు.

ఈ ఎంగేజ్మేంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ పిక్స్ చూసినవారంత చూడచక్కని జంట అంటూ.. నితిన్, శాలినికి తమ బెస్ట్ విషేస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి నితిన్ పెళ్లి ఏప్రీల్ లో జరగాలి కానీ లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ టైం అని నితిన్ కుటుంబ సభ్యులు భావించి ఈ నెల 26న పెళ్లి ఫిక్స్ చేశారట.

ఆమెకు యాటిట్యూడ్, పొగరు.. రష్మీ పై సుధీర్ కామెంట్స్..!

పొట్టతగ్గడం కోసం అనసూయ యోగా.. తిడుతున్న నెటిజన్లు..!

పవన్ కి విష్ చేసిన అలీ.. ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!

మరో నటికి లిప్ లాక్ పెట్టిన నిత్యామీనన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -