మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి నెగిటీవ్!

- Advertisement -

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ గజ్జున వణికిస్తున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్దా.. పేదా, ధనిక అనే తేడా లేకుండా కరోనా అందరినీ చుట్టేస్తుంది. ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా వల్ల చనిపోయిన విషయం తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీని కరోనా భయపెట్టిన విషయం తెలిసిందే.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ కి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మద్య వరుణ్ తేజ్ కి నెగిటీవ్ వచ్చింది. తాజాగా హీరో రామ్ చరణ్ కి కరోనా పాజిటీవ్ టెస్ట్ చేసుకోగా నెగిటీవ్ వచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

 ‘నాకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. త్వరలోనే మళ్లీ షూటింగుల్లో పాల్గొంటాను. మీ అందరి విషెస్ కు థ్యాంక్స్’ అని ట్వీట్ చేశాడు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...