Sunday, May 19, 2024
- Advertisement -

స్మోకింగ్ చేస్తు దొరికిపోయిన హీరోయిన్‌(వీడియో)

- Advertisement -

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైంది హీరోయిన్ అదా శర్మ.ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆమెకు ఆఫ‌ర్లు మాత్రం రాలేదు.క్ష‌ణం వంటి హిట్ సినిమాలో న‌టించిన‌ప్ప‌టికి ఆదాకు అవ‌కాశాలు మాత్రం రాలేదు.దీంతో చేసేది లేక సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతు కాలం గ‌డుపుతుంది.సోష‌ల్ మీడియాలో అమ్మ‌డకు మంచి ఫాలోయింగ్ ఉంది.తాజాగా ఆదా శ‌ర్మ నోట్లో సిగెరెట్‌తో క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చింది.

స్మోకింగ్ చేస్తు క‌నిపించ‌డంతో అదా శర్మ ఎంద‌కు ఇలా చేస్తుంద‌ని భావించారు మొద‌ట‌.కాని అదా శర్మ స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ఓ వీడియోను రూపొందించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.పొగ తాగడం ప్రమాదకరం. మీరు పొగతాగితే చివరికి ఈ వీడియోలో నాలాగే అయిపోతారు. కాబట్టి తాగకండి. లో బడ్జెట్ కారణంగానే రెండు చెవులకు కమ్మలు పెట్టుకోలేకపోయా’ అంటూ ట్వీట్ చేసింది.అదా శ‌ర్మ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -