అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ హీరోయిన్స్ తరువాతే ఎవరైనా. వారు సినిమాలలో చూపించే అందాలు కన్నా బయట సోషల్ మీడియాలో, పబ్లిక్ ఫంక్షన్స్, ర్యాంప్ వాక్‌లలో చూపించే అందాలు ఎక్కువ. తాజాగా అలాంటి పనే చేసింది హీరోయిన్ అమీ జాక్సన్. ఆంగ్లో ఇండియన్ అయిన అమీ తమిళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేసింది. స్టార్ దర్శకుడు శంకర్ అమీతో వరుసగా రెండు సినిమాలలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు.
అమీకి ఈ మధ్య సినిమాలలో అవకాశాలు కాస్తా తగ్గాయాని చెప్పాలి. దీంతో అమీ జాక్సన్ పెళ్లికి కూడా రెడీ అయింది. ఫేమస్ బిజినేస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాడానికి రెడీ అయింది. తాజాగా ర్యాంప్ వాక్‌లో పాల్గోంది అమీ జాక్సాన్. ఈ ర్యాంప్ వాక్‌లో కొత్త రకమైన డ్రెస్‌తో కనిపించింది. క్లీవేజ్‌కు కొత్త అర్ధం వచ్చేలా తన అందాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు క్లీవేజ్‌కు అమీ జాక్సన్ కొత్త అర్ధం చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -
క్లీవేజ్‌కు కొత్త అర్థం చెప్పిందిగా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -