హీరోయిన్ అంజలి అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినప్పటికి తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం సాధించిలేకపోయింది. ఫోటో సినిమాతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తొలి సినిమా ఫెయిల్ అవ్వడంతో తెలుగులో ఛాన్స్‌లు రాలేదు. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది ఈ భామ. అక్కడ అంజలికి బాగానే అవకాశాలు వచ్చాయి. షాపింగ్ మాల్,జర్ని వంటి వరుస సక్సెస్‌లు చూసింది అంజలి. దీంతో తెలుగులో కూడా అవకాశలు వచ్చాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.
తరువాత వరుస సినిమాలు చేస్తు తెలుగులో కూడా బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా అంజలి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్‌గా నిలుస్తుంది. దీంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి. షూటింగ్‌లు లేకపోవడంతో ఫిజిక్ మీద దృష్టి సారించనట్లు ఉంది. ఈ మధ్య కాస్తా లావుగా మారింది అంజలి. ఇలా లావుగా మారిన అంజలిని చూసి అందరు షాక్ అయ్యారు. అంజలి సినిమాలు మానేసిందని చాలామంది కామెంట్ కూడా చేశారు. ఇలా కామెంట్ చేసిన వారందరికి కౌంటర్ ఇచ్చింది. సన్నగా మారి తన పాత రూపానికి కన్నా నాజుగ్గా తయ్యారైంది. మునప్పటికన్నా మరింత అందంగా మారి విమర్శకుల నోటికి తాళం వేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే అంజలి ఓ హర్రర్ సినిమాలో నటిస్తుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!