హీరో రామ్‌కు తన సినిమాలు తప్ప మరో హీరో గురించి కాని, సినిమాల గురించి కాని ఎక్కడ ,ఎప్పుడు మాట్లడడు.తన సినిమాలు హిట్ అయిన కూడా ఎక్కువుగా హడావిడి చేయడు రామ్.ఇక సినిమా వారు ఎప్పుడు చేసుకునే పార్టీలకు,పబ్‌లకు కూడా రాడు.మరి అలాంటి రామ్‌పై గత కొంతకాలంగా ఓ రూమర్ వినిపిస్తుంది.అదేమిటో కాదు రామ్ హీరోయిన్ హన్నికతో డేటింగ్‌లో ఉన్నడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.గతంలో వీరిద్దరు కలిసి రెండు సినిమాలలో నటించారు.మస్కా,కందిరీగ సినిమాలలో నటించారు ఈ జోడి.ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు.కందిరీగ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.
అప్పటికే హన్సిక చాలా లావుగా ఉంది.అయినప్పటికి ఆమె హీరోయిన్‌గా కావాలని పట్టుబట్టి మరి సినిమాలో పెట్టించాడు రామ్ .సినిమా చూసినవారు రామ్ పక్కన హన్సిక చాలా లావుగా కనిపించిందనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా తరువాత వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. తాజాగా మళ్లీ వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి.వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌లో చిన్న పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం.మరి అందరు అనుకున్నట్లు వీరు ప్రేమలో ఉన్నారో లేక స్నేహితులుగా ఉన్నారో తెలియాలి అంటే వారు బయటకి చెప్పే వరకు వేచి చూడాల్సిందే.