Friday, March 29, 2024
- Advertisement -

హీరోయిన్‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన రాజకీయ‌నేత‌?

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌ను ఓ రాజ‌కీయ నాయ‌కుడు గ‌ర్భ‌వ‌తిని చేశాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే…టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ సినిమాలో అవకాశాలు కోసం ఎదురు చేస్తుండ‌గా..ఆ స‌మ‌యంలో ఆమెకు అండ‌గా మ‌న రాజ‌కీయ నాయ‌కుడు నిల‌బ‌డి, స‌ద‌రు హీరోయిన్‌కు అవ‌కాశాలు వ‌చ్చేలా హెల్ప్ చేశాడ‌ని తెలుస్తుంది.దీంతో ఆ హీరోయిన్ నేత‌తో ద‌గ్గ‌ర‌గా మూవ్ అవ్వ‌డం ప్రారంభించింది.ఆయ‌న కూడా ఎక్క‌డికి వెళ్లిన హీరోయిన్ వెంట తీసుకు వెళ్ల‌డం ప్రారంభించాడు.వీరిద్ద‌రు క‌లిసి విదేశి టూర్ కూడా వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అప్ప‌టికే పెళ్లి అయిన రాజ‌కీయ నేత హీరోయిన్ మోజులో ప‌డి ఇంటికి వెళ్ల‌డం కూడా మానేశ‌డ‌టా.ఈ స‌మ‌యంలోనే ఆ హీరోయిన్ గ‌ర్బ‌వ‌తి అయింద‌ని తెలుస్తుంది.దీంతో ఆమె త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని ఆ లీడ‌ర్‌పై ఒత్తిడి తెస్తుంద‌టా.హీరోయిన్ పెళ్లి చేసుకుంటే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై దీని ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌డుతున్నాడ‌ని స‌మాచారం.దీంతో ఆయ‌న ఈ విష‌యంలో ఏం చేయాలో తెలియక అయోమ‌య స్థితిలో ఉన్నాడు ఆ రాజ‌కీయ నేత‌.మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికి వెళ్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -