Monday, May 5, 2025
- Advertisement -

పిచ్చేక్కించబోతున్న రాయ్ లక్ష్మీ!

- Advertisement -

ఎక్కువగా సెకెండ్ హీరోయిన్‍ రోల్స్ చేస్తూ సౌత్ లో పాపులర్ అయినా హీరోయిన్ రాయ్ లక్ష్మీ. ఈ మధ్య ఈ ముద్దు గుమ్మ ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. అప్పట్లో  బాలయ్య అధినాయకుడు చిత్రంలో ఓ బ్యూటీ తన హాట్ అందాలతో అందిరికి పిచ్చేక్కించింది. ఈ చిత్రంలో రెయిన్ సాంగ్ కి ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అవ్వని వారు లేరని చెప్పొచ్చు.

ఇటివలే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం పెద్దగా అందాలతో ఈ అమ్మడు రెచ్చిపోవడం లేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో సోలో హీరోయిన్ గా ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ఈ బ్యూటీ తన అందాలతో రెచ్చిపోనుందట. నేహాదూపియా ఇండస్ట్రీకి లాంచ్ అయిన జూలీ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 అనే చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ  సోలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ జూలీ2 లో రాయ్ లక్ష్మీ  24 బికినీ సీన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిందట. ఇప్పటికే 12 సీన్స్ కంప్లీట్ అయ్యాయట. మరో సంగం కోసం 10 కేజీలు తగ్గానని, ఇప్పుడు తగ్గిన తన అందమైన బాడీతో బికినీ సీన్లు చేయబోతున్నాను అని చెప్పుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఇయర్ చివరన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యాక తన అక్కడ హాట్ ఫేవరేట్ అయిపోతు౦దని చిత్ర యూనిట్ అంటుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -