హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంఘవి ఆ తర్వాత తెలుగులోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా తెలుగులో పలు స్టార్ హీరోల సరసన సంఘవి నటించింది. అయితే ఒకానొక టైంలో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపినప్పటికీ తర్వాతి కాలంలో సినిమా అవకాశాలు లేక ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నటువంటి వెంకటేష్ అనే వ్యక్తిని 2016 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సంఘవికి ఒక పాప ఉంది.

- Advertisement -

ప్రస్తుతం సంఘవి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించిన సంఘవి.. ఆ మధ్య ఓ తమిళ చిత్రం ద్వారా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. అప్పుడప్పుడు పలు షోలు ఈవెంట్లలో వ్యాఖ్యాతగా జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంఘవి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర వస్తే మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...