Thursday, May 9, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ మూవీలో నన్ను బాగా వాడేశారు

- Advertisement -

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా ఆర్ఎక్స్ 100.విడుద‌లకు ముందు ఈ సినిమాల‌ను ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.విడుద‌ల త‌రువాత‌ టాలీవుడ్ పెద్ద‌లు సైతం సినిమాను చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వ‌డానికి కార‌ణం సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.సినిమా ట్రైల‌ర్‌లోనే అమ్మడు చూపించిన అందాల‌కు యూత్ థియోట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.ఇక సినిమాలో పాయల్ రాజ్ పుత్ న‌ట‌న‌కు టాలీవుడ్ మొత్తం ఫిదా అయింది.ఈ సినిమా విజ‌యంలో పాయల్ రాజ్ పుత్ పాత్రే ఎక్కువ అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

తాజాగా ఆమె ఈ సినిమా విజ‌యంపై స్పందించింది.ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భూప‌తి నన్ను బాగా వాడుకున్నార‌ని, నా చేత దాదాపు 45 కి పైగా కిస్ సీన్స్ పెట్టించార‌ని తెలిపింది.సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని,దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్. ఇకపై మాత్రం తను రెమ్యునరేషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక సినిమా త‌రువాత ఈ భామ‌కు వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -