టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కొడుకు పెళ్లి ఘనంగా జరగుతోంది. జైపుర్ వేదికగా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జరుగుతుంది. నటుడు జగపతి బాబు అన్నయ్య కూమార్తెతో కార్తికేయ పెళ్లి నిశ్చియం అయింది. ఇక వీరి పెళ్లి కోసం టాలీవుడ్ మొత్తం జైపుర్‌కు చేరుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రభాస్, నాని, రానా, అనుష్కలు ఇలా సినీ ప్రముఖులు కార్తికేయ పెళ్లికి హాజరైయ్యారు.ఇక పెళ్లిలో మన హీరోలు తెగ హంగామా చేశారు.
హీరోలు అలా ఎంజాయ్ చేస్తుంటే హీరోల భార్యలు కూడా తాము తక్కవేం కాదనట్లు వ్యవరించారు. రామ్ చరణ్ భార్య ఉపాసన,ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి,నాని శ్రీమతి అంజనలు అక్కడ ఉన్న లేడీ గ్యాంగ్‌తో ఓ చిన్న పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వీరికి రాజమౌళి భార్య రమతో పాటు యార్లగడ్డ శోభ కూడా వీరికి జత అయ్యారని తెలుస్తుంది.ఈ లేడీ మొత్తం గ్యాంగ్ కార్తికేయ పెళ్లిని తెగ ఎంజాయ్ చేస్తు పార్టీ చేసుకున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!