Friday, May 10, 2024
- Advertisement -

అసహజ శృంగారం చేయాల‌ని భార్యపై ఒత్తిడి..!

- Advertisement -

శృంగారం అనేది ఇద్ద‌రి స‌మ్మ‌తితోనే జ‌రుగాలి.భార్య ,భర్త‌ల‌లో ఎవ‌రికి ఇష్టం లేక‌పోయిన శృంగారం చేయ‌డానికి వీలు లేద‌ని చ‌ట్టాలు చెబుతున్నాయి.అయితే తాజాగా త‌న భ‌ర్త రోజు అస‌హ‌జ శృంగారం చేయాల‌ని ఒత్తిడి తెస్తున్నాడ‌ని భ‌ర్త‌పై రేప్ కేసు పెట్టిన ఘ‌ట‌న పుణేలో చోటు చేసుకుంది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…పూణే నగరంలోని ప్రభాత్ రోడ్డు ప్రాంతానికి చెందిన డాక్టర్ తో 2016లో వివాహం జరిగింది.వివాహం అయినప్పటి నుంచి తనను భర్త అసహజ శృంగారం చేయమని ఒత్తిడి తీసుకువచ్చాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అత్తవారిల్లయిన పూణేతోపాటు ఇండోనేషియా దేశ హనీమూన్ పర్యటనలోనూ అసహజ శృంగారం చేయమని భర్త వేధించాడని భార్య వెల్లడించింది.

తనతో అసహజ శృంగారానికి అంగీకరించకుంటే విడాకులు ఇస్తానని తన భర్త వేధించాడని, దీంతోపాటు తన అత్తమామలు కూడా తనను వేధించారని కోడలు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేర బుల్దానా పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 377, 328,342, 498 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మాత్రం నా భార్య‌తో శృంగారం చేసే హ‌క్కు నాకు లేదా? అని ప్ర‌శ్నిస్తున్నాడు.నిజ‌మే క‌దా బ‌య‌ట వారితో శృంగారం చేస్తే త‌ప్పు అంటారు.భార్య‌తో చేస్తేనేమో ఇదిగో ఇలా కేసులు పెడుతు బ‌య‌పెట్టిస్తున్నార‌ని మ‌గ‌జాతి వాపోతున్నారు.మ‌రి వాద‌ల‌న‌లోను న్యాయం ఉంది.మ‌రి ఈ కేసులో ఎటువంటి ప‌రిష్కరం దొరుకుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -