టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరోవివాదానికి తెర లేపింది. ఆ మధ్య బిగ్‌బాస్ టార్గెట్‌గా కొంతకాలం తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టిన శ్రీరెడ్డి మళ్లీ ఇన్నాళ్లుకు తన ఇన్నాళ్లుకు బిగ్‌బాస్‌ను టార్గెట్ చేసింది. శ్రీరెడ్డి ఎప్పుడు తన వాఖ్యలను బిగ్‌బాస్ హోస్ట్ నాని మీద చేస్తుంది. అయితే ఈసారి తన రూటును మార్చి బిగ్‌బాస్ హోస్‌మెట్ అయిన సామ్రాట్ మీద సంచలన కామెంట్స్ చేసింది. సామ్రాట్ వెడ్స్ శ్రీరెడ్డి అనే పేరు మీద తన ఫేస్‌బుక్‌లో ఆఫర్ పేరు చెప్పి వాడుకొని నా సంగతేంది రా అంటే….లేక మంగళవారం అన్నాడంటా.
బయటకు రా చెప్పులు, చీపుర్లతో రెడీగా ఉంటాం’అంది. బిగ్‌బాస్‌లో ఉన్న సామ్రాట్‌పై ఇలా ఓ రేంజ్‌లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. సామ్రాట్ తనతో చాట్ చేసిన దానిని స్క్రీన్‌షాట్ తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ఇలా పెట్టడం ఇది కొత్తేమి కాదు.గతంలో ఆమె చాలాసార్లు ఇదేవిధాంగా చేసింది.కాని ఇప్పుడు శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్‌ను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.