ఈ రోజుల్లో సెలబ్రిటీలకు డబ్బులను మంచి నీళ్లను వాడినట్లుగా వాడుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు వాడే ఖరీదైన వస్తువులను ప్రదర్శిస్తూ స్టైల్ స్టేట్‌మెంట్‌లో ఒకర్ని ఒకరు మించిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ ధరించిన బ్యాగ్ రేటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇషా కొప్పికర్ సందడి చేసింది.
ఈ సమయంలో ఆమె ధరించిన బ్యాగ్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. పొడవాటి రెడ్ గౌన్ ధరించింది ఇషా కొప్పికర్. ఆమె ధరించిన బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 14,54,849 మాత్రమే.ఆమె బ్యాగ్ ఖరీదుతో మధ్యతరగతి కుటుంబాలు నాలుగు సంవత్సరాలు బ్రతకవచ్చు. అయిన ఆ బ్యాగ్ చూడటానికి కూడా అంతగా ఏమి లేదు. మరి ఎందుకు ఆ బ్యాగ్‌కు అంత రేటు పెట్టిందో తెలయక నెటిజన్లు జుట్టు పిక్కుంటున్నారు.
- Advertisement -
ఈ హీరోయిన్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -