Tuesday, May 14, 2024
- Advertisement -

జబర్దస్త్ దొరబాబు భార్య, కూతుర్ని చూశారా ?

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది టీంలో వన్ ఆఫ్ ది మెయిన్ కంటెస్టెంట్ గా అలరిస్తున్న కమెడియన్ దొరబాబు. హైపర్ ఆది.. దొరబాబు మీద వేసే పంచ్ లో ఒక రేంజ్లో ఉంటాయి. జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్న దొరబాబు ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు.

రీసెంట్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించారు దొరబాబు. ఇతనికి 2018లో వివాహం జరిగింది. రెండు సంవత్సరాలు ప్రేమించిన అమూల్య రెడ్డిని పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉంది. పాప పేరు శ్రీనిక. రీసెంట్ గా శ్రీనిక మొదటి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. పాప మొదటి పుట్టినరోజుని అన్నవరంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దొరబాబు దంపతులు.

ఈ బర్త్ డే సెలబ్రేషన్ కి ఫ్యామిలీ మరియు రిలేటివ్స్ తో పాటు హైపర్ ఆది, రైజింగ్ రాజు మరియు రాంప్రసాద్ కూడా హాజరై చిన్నారి శ్రీనికకి బర్త్ డే విషేస్‍ను తెలియజేశారు. బర్త్ డే సెలబ్రేషన్ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ దొరబాబు భార్య అమూల్య రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -