Wednesday, May 15, 2024
- Advertisement -

జబర్దస్త్ వినోద్.. కోపం తెప్పించిన యాంకర్..!

- Advertisement -

జబర్దస్త్ వినోద్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసి బాగా పాపులర్ అయ్యాడు. వినోద్ లేడీ గెటప్ వేస్తే నిజంగా అమ్మాయిలానే ఉంటాడు. అమ్మాయిలు సైతం అసూయ పడేలా నటిస్తాడు. అయితే ఈ షోలో ద్వారా పాపులర్ అయ్యాడు లానే వివాదాలతో కూడా పాపులర్ అయ్యాడు.

మొదట్లో వినోద్ ఇంట్లో వాళ్లు ఈయనకి పెళ్లి చేస్తాను అంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దాంతో ఇతనుకి పెళ్లి అంటే ఇష్టం లేదా అన్న అనుమానాలు కుడా వ్యక్తమయ్యాయి. ఇది ఇలా ఉంటే.. మొన్నటికి మొన్న ఇతనైపై ఇంటి యజమాని దాడి చేయడంతో మరింత వారల్లో నిలిచాడు. ఇక తాజగా ఇతను ఓ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు. మీరు నిజంగానే అబ్బాయా లేక అమ్మాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఓ రెంజ్ లో ఫైర్ అయ్యాడు వినోద్.

“నేను మగాన్ని.. తేడాగాన్ని కాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుని అందరి నోళ్లు మూయిస్తాను.తొందరలో నా మరదలితోనే ఏడడుగులు నడవబోతున్నాను” అంటూ కాస్త ఘాటుగానే జవాబిచ్చాడు. ఈ మధ్యే గాయాల నుండీ కోలుకున్న వినోద్.. తిరిగి జబర్దస్త్ లో బిజీ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -