Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఈ రోజు ‘జంబలకడిపంబ’

- Advertisement -

బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్ ప్రారంభం అయి మొద‌టి వారం పూర్తి చేసుకుంది.మొద‌టి ఎలిమినేష‌న్‌లో భాగాంగా సంజ‌న‌ను ఎలిమినేట్ చేశారు.ఇక రెండ‌వ వారంలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి.ఇక ఈ రోజు(గురువారం) బిగ్‌బాస్‌లో జంబలకడిపంబ సినిమా టీం సంద‌డి చేయ‌నుంది. సినిమా హీరో శ్రీనివాస రెడ్డి క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ ఇద్ద‌రు బిగ్‌బాస్ షోలో త‌మ సినిమా గురించి చెప్ప‌బోతున్నారు.

సినిమా ప్ర‌మోష‌న్స్‌ను బిగ్‌బాస్ షో నుండి ప్రారంభింస్తే మంచి పబ్లిసిటీ వ‌స్తుంద‌ని జంబలకడిపంబ సినిమా యూనిట్ భావించినట్లు తెలుస్తుంది.సినిమా వ‌చ్చేవారం విడుద‌ల చేయున్నారు.మ‌రి ఈ రోజు ప్ర‌సార‌మ‌య్యే ఈ ఎపిసోడ్‌లో వీరు ఎంత కామెడీ పంచ‌నున్నారో చూడాలి.బిగ్‌బాస్ రెండవ సీజ‌న్‌కు నాని యాంక‌రింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.షో నుండి ఎలిమినేట్ అయిన సంజ‌న బిగ్‌బాస్ పై విమ‌ర్శ‌లు చేస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -