Wednesday, May 1, 2024
- Advertisement -

హీరోయిన్ మెహ్రీన్ పెదాల‌ను కొరికేసిన సాయి ధరమ్ తేజ్..

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ మెహ్రీన్ మెగా లిప్ కిస్‌ను ఆస్వాదిస్తోంది. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ జవాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేయగా తాజాగా బుగ్గంచున అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్‌ల జంట రెచ్చిపోయి రొమాన్స్ చేసేశారు.

ప్రధానంగా మెహ్రీన్ భారీ అందాలను చీరకట్టులో అతి కష్టం మీద దాచుకుంటూ బుగ్గంచున ఎరుపుపించే సమయం ఇవ్వరా.. రెప్పంచున కలలను పంచే సమయం అవ్వరా.. మెడ అంచుల్లో ముద్దై.. జడ అంచుల్లో తడివై.. ఒడి అంచుల్లో కలవై సమయం ఇచ్చెైరా.. అంటూ మెగా హీరోను ముద్దాటకు ఉసిగొల్పడంతో.. చీరంచు దూరమే చెరిపయ్.. నడుమంచు చేతికే ఇచ్చెయ్.. పెదవంచునే పంచెయ్ అంటూ జవాన్ ముద్దుల యుద్ధానికి దిగిపోయాడు. మొత్తానికి మంచు కొండల్లో జవాన్ జంట బుగ్గంచున అంటూ రొమాన్స్ ని బాగా పండించారని చెప్పాలి.

https://www.youtube.com/watch?v=HGZwd7UzwZU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -