Wednesday, May 22, 2024
- Advertisement -

శ్రీదేవి కూతురు ఎక్క‌డ త‌గ్గ‌డం లేదుగా..!

- Advertisement -

జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ‘ధడక్’ సినిమాతో జాన్వీ తెరకు పరిచయం కాబోతోంది.శ్రీదేవి బతికున్న సమయంలో ఈ సినిమాతో తన కూతురును ఇంట్రడ్యూస్ చేయడానికి ఓకే చేసిందామె. తీరా సినిమా రాబోతున్న సమయంలో శ్రీదేవి భౌతికంగా దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తొలి సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జాన్వీ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది.ప్ర‌మోష‌న్స్‌లో జాన్వీ వేసుకున్న డ్రెస్‌ల‌ను చూస్తే కుర్ర కారుకి నిద్ర ప‌ట్ట‌డం లేదు.అప్పుడే బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టిన‌ట్లుంది.ప్ర‌మోష‌న్స్‌లో త‌న గ్లామ‌ర్‌తో అద‌ర‌గొడుతున్న జాన్వీ ఇంకా సినిమాలో ఏవిధాంగా రెచ్చిపోయి ఉంటుందో అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -