Monday, May 6, 2024
- Advertisement -

కాజల్‌ని అక్కా అనేశాడు

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో కాజల్ అగర్వాల్ కూడా ఒక్క‌రు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. మ‌గ‌ధీర‌తో స్టార్‌డమ్ పోందిన కాజ‌ల్ టాప్ చైర్‌లో ఏడాదిపైగా కొన‌సాగింది.తెలుగు , త‌మిళ్‌తో పాటు హిందీలో కూడా సినిమాలు కూడా చేసింది ఈ అమ్మడు.ఈ మ‌ధ్య కాజ‌ల్‌కు పెద్ద‌గా అవక‌శాలు లేవ‌నే చేప్పాలి.ఏడాదికి ఒక‌సారి క‌నిపించ‌ట‌మే గ‌గ‌నం అయ్యింది.రీసెంట్‌గా ”అ!” అనే సినిమా లో న‌టించింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమాని ఒకరు కాజ‌ల్‌కి ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఈవెంట్‌లో అభిమానుల‌కు మాట్లాడే అవ‌కావం ఇచ్చారు. ఆమె అందం గురించి తెలిసిన వారు ఎవరైనా సరే సిస్టర్ అని అనరు. కానీ ఒక అభిమాని మాత్రం కాజల్ ని అక్కా అని అనేశాడు.అతను ఏ ఫీలింగ్ తో అన్నాడో గాని కాజల్ ఆశ్చర్యపోయింది. అంతే కాకుండా ఐ లవ్ యు అనడంతో మరోసారి కాజల్ ఆశ్చర్య పోయి అక్క అంటున్నావు, మ‌ళ్లీ ఐ ల‌వ్ యు అంటున్నావు అని అడిగితే ఈ లోపు యాంక‌ర్ క‌లుగ‌చేసుకుని అత‌నిది వేరే రక‌మైన ప్రేమ అని క‌వ‌ర్ చేసింది.త‌రువాత కాజ‌ల్ మాట్లాడుతు ..నీకు తప్పకుండా రాఖీ కడతాను అంటూ సమాధానం చెప్పడంతో అందరు ఒక్కసారిగా గట్టిగా అరిచేశారు. ఈ వ్య‌వ‌హారం మొత్తం హీరో నాని సాక్షిగా జ‌రిగింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -