Thursday, May 8, 2025
- Advertisement -

కాజల్ వద్దు అనుకున్న పెద్ద హీరో సినిమా ఏంటి?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అయితే కాజల్ ఎప్పటి నుంచో ఒక మంచి పెద్ద విజయం కోసం ఎదురు చూస్తుంది కానీ కొన్ని అనుకోని కారణాల వలన అది సరిగ్గా అవ్వడం లేదు. అయితే ఇటీవలే వచ్చిన రణరంగం కూడా కాజల్ కి హెల్ప్ అవ్వలేదు కానీ తమిళం లో విడుదల అయిన కోమలి చిత్రం మాత్రం కాజల్ కి బాగా హెల్ప్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇంకా కొన్ని మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం తనని తను రెస్ట్రిక్ట్ చేసుకుంటుంది అని సమాచారం. కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది.

ఈ దశ లో ఈ మధ్య ఒక పెద్ద హీరో సరసన అవకాశం వస్తే కాజల్ వదులుకుంది అని సమాచారం. ఆ పెద్ద హీరో ఎవరై ఉంటారు అని ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒకటే చర్చ నడుస్తుంది. కొంత మంది మాత్రం ఆ పెద్ద హీరో బాలకృష్ణ అంటున్నారు.

ఇలా కాజల్ ఎన్ని రోజులు అవకాశం కోసం చూస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -