కన్యత్వం గురించి బోల్డ్‌గా మాట్లాడింది బాలీవుడ్ హీరోయిన్. కల్కీ కొచ్లీన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈ భామ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలలో నటించింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కొచ్లీన్. పెళ్లైన కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. ఫ్రెంచి అమ్మాయి అవ్వడం వల్ల ఇక్కడ పద్దతులకు అలవాటు కాలేకపోయింది. తాజాగా ఆమె కన్యత్వం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.ఆడవారికి సెక్స్ విషయంలో పూర్తి స్వేచ్చని ఇవ్వాలని చెప్పుకొచ్చింది.
నచ్చిన వారితో శృంగారం చేసుకునే హక్కు మహిళలకు కూడా ఉండలని తెలిపింది కొచ్లీన్. పెళ్లి అయ్యే వరకు కన్యగా ఉండలంటే కష్టం అని ,కన్యత్వంను భర్తకు బహుమానంగా ఇవ్వాలనేది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం అయ్యే పని కాదని చెప్పింది. కన్యత్వం అనేది నిధి కాదు దాన్ని భర్తకు బహుమానంగా ఇచ్చేందుకు అది ఒక వస్తువు కాదు అంటోంది ఈ భామ. అయితే ఆమె వాదనను కొందరు సమర్థించగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాశ్చత్య పద్దతిలో ఆమె పద్దతి నడుస్తుందేమో కాని ఇండియాలో మాత్రం ఇలాంటి పద్దతులు అలవాటు కాలేదు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?