Sunday, May 4, 2025
- Advertisement -

లాభాల్లో కల్కి మేకర్స్!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ క్లాస్ మూవీ కల్కి 2898AD.ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న కల్కి రూ.680 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

ఈ వీకెండ్‌లో జోరు పెంచి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని మేకర్స్ అంచనా వేస్తున్నారుఇక సోమవారం 70 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం మంగళవారం వరల్డ్ వైడ్ గా 55 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నారు.

ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని,విజయ్ దేవకరొండ,దుల్కర్ సల్మాన్,రాజమౌళి,ఆర్జీవీ తదితరులు కీలకపాత్ర పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -