Saturday, May 11, 2024
- Advertisement -

ఓ రాత్రి ప‌డుకుంటే 50 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నార‌ట‌..!

- Advertisement -

టాలీవుడ్‌లో ఏదో ఒక మూల మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల గురించి బ‌య‌టికి వ‌స్తునే ఉంది. తాజాగా మ‌రో సంఘ‌ట‌న బ‌య‌టికి వెల్ల‌డించింది న‌టి కరాటే కల్యాణి. టాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో సినిమాల్లో న‌టిస్తుంది. బాబీ అనే డైలాగులతో బాగా పాపులర్ అయింది నటి కరాటే కల్యాణి. తాజాగా ఈ న‌టి త‌న‌కు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. కరాటే కల్యాణి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌస్టింగ్ కౌస్ అనేది ఆడవాళ్లు పనిచేసే అన్నిచోట్లా ఉంటుందని,కానీ ఇండస్ట్రీలో జరిగితే అదో పెద్ద త‌ప్పు అయిపోతుందని అన్నారు. మ‌న ప్ర‌వ‌ర్తించే తీరుని బ‌ట్టి ఎదుట వారి బిహేవియర్ ఆధారపడి ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఓ రాత్రి ఫ్రీగా ఉంటవా , బ‌య‌టికి వెళ‌దామా అని అడిగాడు.

నేను కూడా స‌ర‌దాగా వాళ్లతో వెళ్లాదానని, కాని ఆ స‌మ‌యంలో వారు నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించే వారని తెలిపింది. కానీ అలాంటి పనులని నేను స‌హ‌క‌రించే దాన్ని కాద‌ని తెలిపింది. నా కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీకి చేసిన ఓ వ్యక్తి నా అసభ్యంగా ప్రవర్తించాడు. నెలకు రూ.50 వేలు జీతం ఇస్తాను. బాండ్ మీద సైన్ చేయాలి. నేను ఏది చెబితే అది చేయ‌ల‌ని చెప్పాడ‌ట. నేను కుదరదని చెప్పా. తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నాడు. నాకు 50 వేలు ఇస్తాన‌న్న వ్య‌క్తి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌కుండా పోయాడ‌ని చెప్పింది క‌రాటే క‌ల్యాణి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -