టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన సెలబ్రిటీలు అందంగా కనిపించడానికి చాలా తాపత్రయ పడుతుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? హీరోయిన్లు అందనికి ఎంతటి ప్రముఖ్యతను ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. సినిమాల్లో ఎంతటి గ్లామర్‌గా కనిపిస్తారో బయట కూడా అలాగే కనిపించాలని కోరుకుంటారు. బయట కూడా పొట్టి దుస్తులు వేసుకుని అభిమానులకు కనువిందు చేస్తారు. తాజాగా ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలిపింపి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కరీనాను ఓ అభిమాని ట్విట్టర్ ఓ ప్రశ్ర వేశాడు. ఎంత కోటీశ్వరులైతే మాత్రం కురచదుస్తులు వేసుకోవాలా? అనే ప్రశ్న వేశాడు నెటిజన్.
ఈ ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది కరీనా. మేము డబ్బు ఆదా చేస్తున్నాం. అందేకే ఇలా కురచ దుస్తులు వేసుకుంటున్నాము. ఇలా సేవ్ చేసిన డబ్బులతోనే ఇలా మేం ధనవంతులు అయ్యాం అని చెప్పి ఆ నెటిజన్‌కు ఝలక్ ఇచ్చింది. బట్టలపై ఖర్చులు పెద్దగా చేయలేము అని కరీనా ఎవరు ఊహించని విధంగా సేటైరికల్ ఆన్సర్ ఇచ్చింది. ఎవరు పడివారు ఈజీగానే సెలబ్రిటీల లైఫ్ గురించి ఈజీగానే కామెంట్ చేస్తున్నారు. కాని మేం మాత్రం వారిని ఏం అనకుండ సైలెంట్‌గా ఉండాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది కరీనా.
- Advertisement -
అలాంటి బట్టలు వేసేది అందుకేనట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -