ఈ రోజుల్లో హీరోయిన్లు బికిని వేయడం అనేది కామన్‌గా మారిపోయింది. బికినిల విషయంలో బాలీవుడ్ భామలు తరువాతే ఎవరైన. వారు సినిమాలలోమ కన్నా బయట చూపించే అందాలే ఎక్కువుగా ఉంటాయి. తమ సోషల్ మీడియాలో అకౌంట్‌ల్లో బికినిలతో దర్శనం ఇచ్చి మరి కుర్రకారు మతి చెడగొడుతున్నారు.తాజాగా మరో భామ బికినితో దర్శనం ఇచ్చి షాకిచ్చింది. బాలీవుడ్ బిగ్‌బాస్ ద్వారా లైఫ్ లైన్లోకి వచ్చింది కరీష్మా తన్న.
బిగ్‌బాస్ ద్వారా బాగానే ఫేమస్ అయింది ఈ భామ. దీంతో బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. తాజా కరీష్మా తన్న బికినితో కనిపించింది. బికినితో కనిపిస్తే పెద్ద న్యూస్ ఏముంది. స్వీమ్మింగ్ ఫుల్‌లో జలకాలుడుతు కనిపించింది. సిమ్మింగ్ ఫుల్‌లో బికినితో తెగ హల్ చల్ చేసింది ఈ భామ. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పర్‌ఫెక్ట్ బికిని ఫిగర్ అంటే ఇలా ఉండలి అని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ బికిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -
పర్‌ఫెక్ట్ ‘బికిని’ ఫిగర్ అంటే ఇదేనేమో..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -