ఒకప్పుడు బికిని వేయలంటే సిగ్గుతో చచ్చిపోయేవారు మన హీరోయిన్లు. బికిని నా బాడీకి సెట్ అవదు. సీన్ డిమాండ్ చేస్తే తప్ప బికిని వేయను అనే మాటలు హీరోయిన్స్ నుంచి వినిపించేవి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు హీరోయిన్స్ ..ఇక చాలు అని చెబుతున్న బికినిలతో దర్శనం ఇచ్చి చంపేస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఓ అడుగు ముందే ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాలలో చూపించే అందాలు కన్నా , సోషల్ మీడియాలో చూపించే అందాలే ఎక్కువ.
అందుకే నెటిజన్లు ఎక్కువ బాలీవుడ్ సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. తాజాగా మరో బాలీవుడ్ భామ బికినితో దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ న్యూ ఇయర్ వేడుకలను అందరిలా కాకుండా కాస్తా వెరైటీగా చేసుకుంది. కొత్త సంవత్సరంను సముద్రం బీచ్‌లో చేసుకుంది కత్రినా. అందరు వేసవిలో సముద్రం దగ్గర ఎంజాయ్ చేస్తుంటే కత్రిన మాత్రం ఎముకల చలిలో బికిని వేసి మరి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంది.ఆ ముగ్గురిలో ఒకరు కత్రిన అయితే మిగతా ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు? అంటే తనకంటే ఏజ్లో ఎంతో పెద్దవాళ్లతో బికినీలు వేయించి ఇలా సముద్రంలోకి దించిందని అర్థమవుతోంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’