Wednesday, May 1, 2024
- Advertisement -

అండర్ వాటర్ బికినీ ఫోజు అదుర్స్‌..!

- Advertisement -

బికినిలు వేయ‌లంటే బాలీవుడ్ హీరోయిన్స్ త‌రువాతే ఎవ్వ‌రైనా. ఎందుకంటే అందాలు ఆర‌బోయడంలో వారు త‌రువాతే. సినిమాల్లో చూపించే అందాలు క‌న్నా వారి సోష‌ల్ మీడియా అకౌంట్లో చూపించే అందాలే ఎక్కువ. తాజాగా మ‌రో బాలీవుడ్ బ్యూటీ బికినితో రెచ్చిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో క‌త్రినా కైఫ్ ఒక‌రు. కెరీర్ స్టార్టింగ్‌లో తీవ్ర విమర్శ‌ల‌ను ఫేస్ చేసింది క‌త్రినా. యాక్టింగ్‌లో కాని, డ్యాన్స్‌లో కాని ఏమాత్రం ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో ఆమె విపరీతంగా ట్రోల్స్‌ను ఎదుర్కోంది క‌త్రినా. త‌రువాత త‌న‌ను తాను చాలా మార్చుకుంది. అటు డ్యాన్స్‌లోను కాని ఇటు న‌ట‌న‌లో కాని చాలా ప‌రిణితి చెందింది కత్రినా.

ఇప్పుడు కత్రినా అంటే అదో క్రేజ్‌. డ్యాన్స్‌లో ఆమె కొట్టిన హీరోయిన్ మ‌రోక‌రు లేరంటే క‌త్రినా ఎంత‌లా మారిందో అర్థం చేసుకోవాలి. ఇక క‌త్రినా అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా. మత్తెక్కించే అందం క‌త్రినా సొంతం. సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది క‌త్రినా. త‌న సినిమాల విశేష‌ల‌తో పాటు త‌న లెటేస్ట్ ఫోటోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తు అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. 19 మిలియన్స్ ఫాలోయర్లు క‌త్రినాకు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. తాజాగా ఈ భామ ఓ బికిని ఫోటోను త‌న అకౌంట్‌లో షేర్ చేసింది. నడుంలోతు సముద్రపు నీటిలో నలుపు రంగు బికినీ ధరించి చేతులు రెండిటినీ పైకెత్తి తలవెనక పెట్టుకొని ఒక సూపర్ పోజిచ్చింది.

ఫిలిప్పీన్స్ లోని బ్లూవాటర్ సుమిలన్ ఐలాండ్ రిసార్టులో ఈ ఫోటో షూట్‌లో భాగంగా ఈ ఫోటో తీయ‌డం జరిగిందట‌.ఈ ఫోటో అలా పోస్ట్ చేసిందో లేదో సోష‌ల్ మీడియా షేక్ అయింది. జస్ట్ ఏడు గంటల్లోనే ఏడు లక్షల లైకులు వచ్చాయి. ఇక కామెంట్లకైతే లెక్కే లేదు. ఆ లొకేషన్.. కేట్ పోజు.. ఫోటోగ్రఫీని పొగుడుతూ ఒకటే కామెంట్లు. ప్ర‌స్తుతానికి అయితే ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -