Thursday, May 8, 2025
- Advertisement -

నాన్నకు ప్రేమతో ఫస్ట్ రివ్యూ : బ్లాక్‌బస్టర్ పక్కా!!

- Advertisement -

భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి.

అందులోను ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కు 25వ సినిమా కావడంతో ఇంకా ఎక్కువ అంచనాలు పెరిగిపోయాయి. మరి నాన్నకు ప్రేమతో సినిమా ఎలా ఉండబోతుందో అనే ప్రశ్న అభిమానులో పరిగేడుతుంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అభిమానులకి ఒక శుభవార్త వచ్చింది.  

సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన కియారా సంధు ఈ సినిమా మొదటి కాపి చూసి అనందంతో సినిమా పై ప్రశంసలు కురిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతం సృష్టిస్తుందని, పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుందని తెలిపింది.

ఎన్టీఆర్ లూక్, స్టైల్ ఈ సినిమాకి చాలా హైలేట్ అయ్యాయి అని, సుకుమార్ డైరేక్షన్ అద్భుతంగా ఉందని ఖచ్చితంగా ఎవరు ఉహించని పెద్ద హిట్ అవుతుందని తెలిపింది. ఇటు సినీ పరిశ్రమలోను ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని, కలెక్షల వర్షం కురిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -