బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో కూడా తన హవా చూపిస్తుంది.మహేశ్ బాబు నటించిన భరత్ నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా అద్వానీ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె తన అందాలకు చూపించడానికి పెద్దగా అవకాశం లేదు కాని బాలీవుడ్ సినిమాలలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. నెట్‌ఫ్లిక్స్ సినిమాలో ఆమె నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. తాజాగా ఓ ఫోటో షూట్‌లో పాల్గోన్న ఆమె తన అందాలకు గెట్లు ఎత్తేసిందని చెప్పాలి.
బ్లాక్ డ్రెస్ కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది కియారా. ఈ డ్రెస్‌లో తన ఎందాల అందాలు ఎక్స్‌పోజ్ అయ్యేలా డిజైన్ చేయించింది కియారా. మత్తెక్కించే అందం కియారా సొంతం. దీనికి తోడు నటన కూడా తోడైతే తెలుగులో కూడా కియారాకు తిరుగుండదు. ఏది ఏమైనప్పటికి కియారా రాబోవు కాలంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉండటం ఖాయంగా అంటున్నారు సినీ అభిమానులు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!