Sunday, April 28, 2024
- Advertisement -

చిరంజీవి కి కండీషన్ పెట్టిన కొరటాల శివ!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ఆత్రుత తో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా ని పూర్తి చేసే పని లో ఉన్నాడు. ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవితం ఆధారం గా తెరకెక్కించబడిన చిత్రం. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా ని తీయాలి అనుకున్న చిరంజీవి ఇటీవలే సినిమా ని పూర్తి చేయగలిగారు. ప్రస్తుతం డబ్బింగ్ చెప్తూ ఉన్న ఈ హీరో త్వరలో ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభం చేయనున్నారు.

అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే చిరంజీవి తదుపరి చిత్రం కోసం ఫీజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నారట. అయితే నిజానికి ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చిరంజీవి కి కండీషన్ పెట్టారట. తన సినిమా కోసం బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపించాలి అని చిరంజీవి కి శివ చెప్పారట. కథ ప్రకారం చిరంజీవి కూడా బరువు తగ్గితే నే బాగుంటుంది అని భావిస్తున్నారు.

అయితే మరో వారం రోజుల్లో సై రా పనులు పూర్తి చేసుకొని ఇక తన లుక్ పైన దృష్టి పెట్టాలి అని భావిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -