KGF సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. బాహుబలి తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేశారు. సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు, కలెక్షన్ల విషయంలో కూడా దుమ్ములేపింది. బాలీవుడ్‌లో కూడా తన సత్తాను చాటింది ఈ సినిమా. తాజాగా KGF సినిమాపై తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ స్పందించారు.
సినిమా చూసిన తరువాత ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తు… సినిమా చాలా బాగుంది. హీరో యష్ చాలా బాగా నటించాడు.దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి అంటూ ట్విట్ చేశారు కేటీఆర్. మొదటి పార్ట్ ఘనవిజయం సాధించడంతో రెండో పార్ట్‌ను తెరకెక్కించే పనుల్లో పడ్డారు దర్శక -నిర్మాతలు.జీఎఫ్ రెండవ పార్ట్ అంతకు మించి ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.
- Advertisement -
KGFపై లేటుగా స్పందించిన కేటీఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -