Saturday, April 20, 2024
- Advertisement -

సుకుమార్.. 21 యేళ్ల కుమారి నిండా బూతులే బూతులా..!

- Advertisement -

కుమారి 21 ఎఫ్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీవీలో చూపించే ఈ సినిమా టీజర్ చాలా హాట్ హాట్ గానే ఉంది. పబ్ లో మందుకొట్టే హీరోయిన్.. హీరోతో ఆమె సరసం.. సినిమా ను చాలా హాట్ గా మార్చాయి. టీజర్ లో  అమ్మాయి నోటి నుంచి వినిపించే డైలాగులు కూడా వేడిగానే ఉన్నాయి.

దీంతో సినిమా యూత్ ఫుల్ గా చెప్పబడే హాట్ గా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకు “ఏ’ సర్టిఫికెట్ ను ఇచ్చారు!

18 యేళ్ల వయసులోపు వారు ఈ సినిమా చూడానికి కూడా అనుమతి లేనట్టే. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే సినిమా చాలా హాట్ గా ఉన్నట్టే. తీవ్రమైన హింస ఉన్న సినిమాలకు, హాట్ సీనలుఎక్కువగా ఉన్న సినిమాలకు మాత్రమే ఇలా ఏ సర్టిఫికెట్ దక్కుతూ ఉంటుంది.

ఇప్పుడు కుమారీ 21 ఎఫ్ కు కూడా అదే సర్టిఫికెట్ దక్కింది.ఇక ఈ సినిమా గురించి వాకబు చేస్తే.. ఇందులో లిప్ లాక్ సీన్లకు కొదవలేదని… తెలుస్తోంది. మొత్తానికి దర్శకుడిగా క్లీన్ సినిమాలను తీసిన సుకుమార్ నిర్మాతగా మాత్రం హాట్ సినిమానే రూపొందించాడనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -