లక్ష్మి రాయ్ ఈ పేరు చెప్పగానే అందరికి హాట్‌నెస్ గుర్తుకు వస్తోంది. పలు గ్లామర్ పాత్రల్లో నటించి తన అందాలను ఆరబోసింది లక్ష్మి రాయ్. తెలుగు ,తమిళ,భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలలో నటించింది ఈ భామ. అందం, అభినయం రెండు ఉన్నప్పటికి ఎందుకనో అనుకున్నంత సక్సెస్ మాత్రం రాలేదు. పలు రొమాంటిక్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తెలుగులో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమాలో లీడ్ రోల్లో నటించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.టీజర్‌లో మొత్తం మీద ఒక్క లక్ష్మి రాయ్‌నే చూపించడం విశేషం. లక్ష్మి రాయ్ అందాలను ఫోకస్ చేస్తు టీజర్‌ను కట్ చేశాడు దర్శకుడు.
తలస్నానం చేసిన తర్వాత అందమైన నలుపు రంగు చీర కట్టుకొని సాంబ్రాణి పొగలో తన జుట్టును వయ్యారంగా ఆరబెట్టుకుంటూ ఉంటే.. సున్నితంగా ఉండే ఆమె అందాలను ఒక్కోభాగం ఫోకస్ చేస్తూ రొమాంటిక్ గా చూపించాడు దర్శకుడు.టీజర్‌లో నడుము ఒంపు దగ్గర మొదలు పెట్టి.. నున్నగా ఉన్న వీపు భాగం దాకా అన్నీ కవర్ చేశాడు.రొమాంటిక్ పోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరుపించుకుంది లక్ష్మి రాయ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటలక్ష్మి మాయలో పడే పల్లెటూరి కుర్రాళ్ళ పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మధునందన్,ప్రవీణ్ లు నటిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన లక్ష్మి రాయ్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
- సెన్సేషనల్ ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!
- బాలీవుడ్‌లో రాజ్ నిడిమోరు భారీ స్కెచ్?
- బాబు రెండేళ్ల పాలన..రూ.3.40 లక్షల కోట్ల అప్పులు!
- బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
- కోరిక తీరిస్తేనే ఛాన్స్.. యువనటికి వేధింపులు
