Monday, May 20, 2024
- Advertisement -

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి వీడియో సాంగ్‌..!

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు రెండో భార్య ల‌క్ష్మి పార్వతి , ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఈ సినిమాను తీశాడు వ‌ర్మ‌. ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి అంద‌రి దృష్టి ఈ సినిమా మీద ప‌డేలా చేసిన వ‌ర్మ‌, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒక‌టిని తెలియ‌జేశాడు.

సినిమాలోని ఓ వీడియో సాంగ్‌ను రేపు విడుద‌ల చేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. సినిమాలో తొలి వీడియో పాటను రేపు ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ పాట‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడ‌ర‌ని తెలిపారు వ‌ర్మ‌. సినిమా పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ‌, ఈ వీడియో సాంగ్‌తో ఇంకెన్ని సంచ‌నాల‌తో పాటు వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=GucnSTzFJ-w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -