లావణ్య త్రిపాఠి తెలుగులో బిజి బిజి హీరోయిన్. ఈ భామకు ఒక హిట్ వస్తే రెండు ప్లాప్‌లు వెంటాడుతున్నాయి.ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో తన అందాలతో మరింత చూపిచింది.ప్రస్తుతం సాయిధరంతేజ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది.దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
చ్చే నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా కోసం పాటల చిత్రీకరణ జరుగుతోంది. మస్కట్ లో ఒక పాటను తెరకెక్కించగా.. ఇప్పుడు అబుదాబి చేరుకుంది ఇంటెలిజెంట్ టీం. అబుదాబి రోడ్లపై నుంచి ఎత్తైన భవానాల బ్యాక్ డ్రాప్ తో షూటింగ్ చేసేస్తున్నారు. సుప్రీమ్ హీరోతో పాటు లావణ్య త్రిపాఠి ఈ పాటలో డ్యాన్సులు వేస్తోంది.
ఓ చూడముచ్చటైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేసింది. షార్ట్ లెంగ్త్ బాటమ్ తెల్లగా మెరిసిపోతున్న స్లీవ్ లెస్ టాప్.. సన్నబడిన దేహం.. డిఫరెంట్ గా ట్రై చేసిన హెయిర్ స్టైల్. మొత్తానికి అబుదాకి తన అందాల లావణ్యాన్ని చూపించేస్తోంది ఈ అందాల భామ. భారీ చిత్రాలే కాదు ఖాతాలో అనేక విజయాలను కూడా వేసుకున్న ఈ భామ.. మోడర్న్ గెటప్ లో మరీ మెరిసిపోతోందని ఫ్యాన్స్ తెగ చెప్పేసుకుంటున్నారు.