Monday, May 6, 2024
- Advertisement -

క‌థ ఏదైనా లిప్ లాక్ ఉండాల్సిందే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమా త‌రువాత మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగింది.ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దుల‌తో రెచ్చిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.సినిమా అంత లిప్ కిస్‌ల‌తో లాగించేశాడు.ఇక ఈ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం న‌టిస్తున్న గీతా గోవిందం సినిమాలో కూడా లిప్ కిస్‌లు ఉన్నాయ‌ని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ లీక్డ్ కంటెంట్ లోని కొన్ని దృశ్యాల్ని బ్రేక్ చేసి యూట్యూబ్ అప్‌లోడ్ చేశారు.

అలా అప్‌లోడ్ చేసిన సీన్స్‌లో హీరో హీరోయిన్ లిప్ లాక్ చేసుకునే దృశ్యానికి సంబంధించిన వీడియో యూట్యూబ్ సహా కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కిస్ కొంచెం ఘాటుగానే ఉందంటుున్నారు.ఈ సన్నివేశం సినిమాలో ఉంటే మాత్రం థియేటర్లలో కుర్రాళ్లు గోల గోల చేసేస్తారు. మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘గీత గోవిందం’ను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -