- Advertisement -
అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహనటి సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.మే నెల 9న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.సినిమాలో కీర్తి నటనకు అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.బాక్సాఫీస్ దగ్గర మహనటి కలెక్షన్లు కూడా అదేవిధాంగా ఉన్నాయి. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా: షేర్స్ కోట్లలో
నైజాం 7.85
సీడెడ్ 2.15
ఉత్తరాంధ్ర 1.60
గుంటూరు 1.35
కృష్ణా 1 .60
ఈస్ట్ గోదావరి 1.35
వెస్ట్ గోదావరి 0 .93 లక్షలు
నెల్లూరు 0.44 లక్షలు
ఏపీ మరియు టీఎస్ మొత్తం 17. 32 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70
ఓవర్సీస్ 9.40
తమిళనాడు 0.88 లక్షలు
ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ 30 కోట్ల 30 లక్షలు