- Advertisement -
2018గాను టాప్ టెన్ సినిమాలలో రెండు తెలుగు సినిమాలు స్థానాన్ని సంపాదించాయి.రంగస్థలం ,మహనటి సినిమాలు ఇండియన్ టాప్ సినిమాలుగా నిలిచాయి.అలనాటి నటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కిన మహనటి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.సావిత్రిగా హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకుల బ్రహ్మారథం పట్టారు.
ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శించారు.తాజాగా ఈ సినిమా 2018 ఇండియన్ టాప్ టెన్ సినిమాలలో 4వ స్థానం దక్కించుకుంది.మరో తెలుగు సినిమా కూడా ఈ జాబితాలో చోట సాధించింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఈ జాబితాలో చేరింది. రంగస్థలం సినిమా ఈ జాబితాలో 7వ స్థానం దక్కించుకుంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’