Sunday, May 12, 2024
- Advertisement -

టాకీ పూర్తి చేసుకున్న మహేష్ చిత్రం

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, ముగ్గురు కథానాయికలు సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం ఆడియోను ఈ నెల 24 వతేదిన తిరుపతి విడుదల చేయనున్నారు.

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న బ్రహ్మోత్సవం చిత్రం రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఈ రెండు పాటలను ఈ నెల 15 నుంచి హైదరాబాద్ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. ఇంట్లో అందరూ కలిసి కూర్చుని చూసే సినిమాలా దీన్ని రూపొందించినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెబుతున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -