Friday, May 9, 2025
- Advertisement -

క్రికెటర్ లారా తో మహేష్ కొడుకు గౌతమ్..

- Advertisement -

ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ కు పారిస్ వెళ్తున్న మహేష్ బాబు అనుకోకుండా లారాతో కలిసి జర్నీ చేశారు.

ఈ సందర్బంగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ లారాతో కలిసి ఫొటో దిగాడు.  ఇటీవల ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యేందుకు లారా హైదరాబాద్ కు వచ్చాడు. తాను కూడా లెజండరీ బ్యాట్స్ మెన్ కు పెద్దఫ్యానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -