దివ్యాన్షు కౌశిక్ మజిలీ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా నటించింది. సినిమాలో వచ్చే మొదటి భాగం మొత్తం దివాన్షు చూట్టునే తిరుగుతుంది. సెకండఫ్‌లో దివ్యాన్షు కనిపించకపోవడం ఆమెకు పెద్ద మైనస్ అని చెప్పాలి. అయితే తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో తెలుగు ప్రేక్షకులని కట్టిపడేసింది. సినిమాలో కాస్తా పద్దతిగానే కనిపించింది. అయితే సినిమా వేరు నిజ జీవితం వేరు. సినిమాలో కన్నా బయటే మరింత అందం కనిపిస్తుంది దివ్యాన్షు.
అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో దివ్యాన్షును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అభిమానుల కోసం తన సినిమా విశేషలతో పాటు , లెటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. సినిమాలో పద్దతిగా కనిపించిన దివ్యాన్షు బయట మాత్రం కాస్తా హాట్‌గానే కనిపిస్తు సమ్మర్‌లో సెగలు రేపుతోంది. తెలుగులో మొదటి సినిమాతో హిట్ కొట్టిన దివ్యాన్షుకు టాలీవుడ్‌లో మరన్ని అవకాశాలు రావడం పక్కా.
- Advertisement -
‘మజిలీ’ హీరోయిన్ మహముదురే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -