Thursday, May 9, 2024
- Advertisement -

మంచు ల‌క్ష్మి సినిమాకు ఆ ముగ్గ‌రు ప్రమోష‌న్స్ చేస్తున్నారా!

- Advertisement -

మంచు ల‌క్ష్మి తాజాగా లీడ్ రోల్‌లో న‌టించిన చిత్రం వైఫ్ ఆఫ్ రామ్.ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ సినిమాను స్వ‌యంగా మంచు ల‌క్ష్మినే నిర్మించింది. వైఫ్ ఆఫ్ రామ్‌కు విజయ్ యేలకంటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.అయితే సినిమా ప్ర‌మోష‌న్స్ భారీగా చెప్ప‌ట్టాల‌ని మంచు ల‌క్ష్మి ప్లాన్ చేస్తుంది.

అందులోని భాగంగానే త‌న స్నేహితురాళ్లు అయిన మ‌హేష్ భార్య‌ న‌మ్ర‌త‌,రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌,నారా లోకేష్ భార్య బ్ర‌హ్మ‌ణీని త‌న ప్ర‌మోష‌న్స్‌కు తీసుకురావ‌ల‌ని మంచు ల‌క్ష్మి భావిస్తుంది.వీళ్లు వచ్చి త‌న సినిమాను ప్ర‌మోట్ చేస్తే సినిమాకు ప‌బ్లిసిటి బాగానే వ‌స్తుంద‌ని మంచు ల‌క్ష్మి ఆలోచ‌న‌.మ‌రి ఈ ప్లాన్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -